ఆర్ఎస్ఎస్ సభకు కోర్టు పర్మిషన్
NEWS Feb 15,2025 04:48 am
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. కోల్ కతాలో ఆర్ఎస్ఎస్ బహిరంగ సభకు అనుమతి ఇస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 16న ఆర్ఎస్ఎస్ సభ నిర్వహించనుంది. ఇందు కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ ఆర్ఎస్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ సభకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. సీఎంపై సీరియస్ కామెంట్స్ చేశారు పరివార్ సభ్యులు.