రఘునందన్ రావుపై జగ్గారెడ్డి సెటైర్
NEWS Feb 15,2025 04:40 am
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఐటీఐఆర్ పుల్ ఫామ్ తెలియదన్నారు. తాను ఆయనంత చదువు కోలేదన్నారు. ఐటీఐఆర్ ఫుల్ ఫాం తెలియకున్నా దాని వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు తెలుసన్నారు. గతంలో సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకుంటున్నానని వైఎస్ అన్నారని, వెంటనే ఓకే చెప్పానని అన్నారు. ఐటీఐఆర్ మీద కంటే ప్రజల జీవితాలపై నాకు అవగాహన ఎక్కువ అని చెప్పారు.