రాజా సింగ్ కామెంట్స్ బీజేపీ సీరియస్
NEWS Feb 15,2025 03:15 am
బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ పై సీరియస్ అయ్యారు. బీజేపీలో పదవులన్నీ రెడ్లకే ఇస్తే ఇక బీసీలు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. స్టేట్ ప్రెసిడెంట్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ రెడ్డి. మహిళా ప్రెసిడెంట్ రెడ్డినేనని చూద్దామంటే ఒక్కరు కూడా బహుజనులకు చెందిన వారు లేరని మండిపడ్డారు. తాజాగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర బీజేపీలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దీనిపై నోరు మెదప లేదు.