మెట్ పల్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
NEWS Feb 14,2025 06:27 pm
మెట్ పల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని ఎన్నో పనులను కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల్లోనే చేసి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొన్నారు.