Logo
Download our app
'విజయ తెలంగాణ' పుస్తక ఆవిష్కరణ
NEWS   Feb 14,2025 02:26 pm
మాజీ హోంమంత్రి టీ. దేవేందర్ గౌడ్ రాసిన 'విజయతెలంగాణ' పుస్తకాన్ని CM రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎంతో సమానమైన అధికారా న్ని వదులుకుని తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ముందుకొచ్చారని CM గుర్తుచేశారు. TGని మొద టగా దేవేందర్‌గౌడ్‌ నిర్ణయించారని, అందుకే తాము అధికారంలోకి వచ్చాక TGనే ఉండాలని అమలు చేశామన్నారు. గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీ లక్ష్మణ్, కె కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source