Logo
Download our app
వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ స‌బ‌బే
NEWS   Feb 14,2025 12:49 pm
గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. వంశీ అరెస్ట్ విష‌యంలో క‌ర్మ సిద్దాంతం క‌నిపిస్తోంద‌న్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వ‌లేద‌ని వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఈ ఎనిమిది నెల‌ల కాలంలో ఎన్నిసార్లు క‌లిశారో చెప్పాల‌న్నారు. వంశీ అరెస్ట్ స‌క్ర‌మ‌మేన‌ని, ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని అన్నారు. జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. కావాలంటే రుజువులు చూపిస్తామ‌న్నారు. అందుకే కోర్టు రిమాండ్ విధించింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source