Logo
Download our app
బాధితులను ఓదార్చిన మంత్రి
NEWS   Feb 14,2025 10:13 am
గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన శ్రీ విజయ కిరాణం కుటుంబాన్ని  మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయిన కిరాణా వివరాలను కుటుంబ సభ్యులు మంత్రికి వివరించి కన్నీరు మున్నీరుగా విలపించారు, మంత్రి వారిని ఓదార్చి, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు
⚠️ You are not allowed to copy content or view source