బుద్దుని జీవితం ప్రపంచానికి ఆదర్శం
NEWS Feb 14,2025 07:26 am
బుద్దుని జీవితం ప్రపంచానికి ఆదర్శ ప్రాయమని అన్నారు ప్రధాని మోదీ. థాయ్‌లాండ్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ హిందూ బుద్ధిస్ట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో ప్రసంగించారు. బుద్ధుని బోధనలు శాంతియుత, ప్రగతిశీల శకాన్ని సృష్టించడంలో ప్రపంచానికి మార్గ నిర్దేశం చేయగలవన్నారు. బుద్ధుని జ్ఞానం మానవ జాతి భవిష్యత్తును క్రమమైన మార్గంలో నడిపించే అద్భుత శక్తిని కలిగి ఉందని చెప్పారు పీఎం.