Logo
Download our app
నూతనంగా ఎన్నికైన జర్నలిస్టులకు సన్మానం
NEWS   Feb 14,2025 12:28 pm
టియూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడిగా శికారి రామకృష్ణ, ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా దొమ్మాటి అంజుగౌడ్, జిల్లా కోశాధికారిగా కటుకం రాజేశ్ ఇటీవల ఎన్నిక కాగా కోరుట్లలో అడ్వకేట్ తోకల రమేశ్ సన్మానం చేశారు. కోరుట్ల ప్రాంతానికి చెందిన నలుగురికి పదవులు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో రాజేష్ ఖన్నా, కస్తూరి రమేష్, నవీన్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source