Logo
Download our app
కిర‌ణ్ రాయ‌ల్ పై చీటింగ్ కేసు
NEWS   Feb 14,2025 07:12 am
తిరుప‌తి జ‌న‌సేన పార్టీ ఇంఛార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ పై కేసు న‌మోదైంది. ఎస్వీ యూనివ‌ర్శిటీ పోలీస్ స్టేష‌న్ లో ఆయ‌న పై చీటింగ్ కేసు న‌మోదు చేశారు. బాధితురాలు ల‌క్ష్మి రెడ్డి ఫిర్యాదు మేర‌కు క్రైమ్ నెంబ‌ర్ 22/2025. 420,417,506 ఐపిసి సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ క్రింద నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు సీఐ రామ‌య్య‌. మాయ మాట‌లు చెప్పి న‌మ్మించి మోసం చేశాడ‌ని, అంతే కాకుండా చంపేస్తామంటూ బెదిరించాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది. విచార‌ణ చేప‌ట్టామన్నారు సీఐ.
⚠️ You are not allowed to copy content or view source