Logo
Download our app
నా భ‌ర్త అరెస్ట్ అక్ర‌మం - పంక‌జ శ్రీ‌
NEWS   Feb 14,2025 02:50 am
గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ త‌న భార్య పంక‌జ శ్రీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు. ఉన్న‌త న్యాయ స్థానంలో పోరాటం చేస్తాన‌ని అన్నారు. కూట‌మి స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందంటూ మండిప‌డ్డారు. నా పోరాటం న్యాయ‌బ‌ద్దంగా ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోందంటూ ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source