మోదీ నాకంటే పవర్ ఫుల్ లీడర్
NEWS Feb 14,2025 02:19 am
అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకంటే మోదీ అత్యంత శక్తివంతమైన, కఠినతరమైన నాయకుడని ప్రశంసించారు. పీఎం యుఎస్ టూర్ లో భాగంగా సుంకాల ఒప్పందంపై ఇరువురు నేతలు చర్చించారు. మీ ఇద్దరిలో ఎవరు మంచి వారంటూ అడిగిన ప్రశ్నకు పై విధంగా ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు మోదీ అంటూ స్పష్టం చేశారు.