Logo
Download our app
దుర్గమ్మను దర్శించుకున్న జనసైనికులు
NEWS   Feb 13,2025 05:47 pm
తైపురం గ్రామంలో దుర్గమ్మతల్లి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మ వారిని, తైపురం జనసైనికులు దర్శించుకున్నారు. ఈ వేడుక‌లో తైపురం జనసేనా అధ్యక్షుడు యాదగిరి శ్రీను , జనసైనికుడు యాదగిరి మహేష్, సీతా గణేష్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source