Logo
Download our app
జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడు
NEWS   Feb 13,2025 12:09 pm
జ‌డ్జిపై చెప్పు విసిరిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో క‌ర‌ణ్ సింగ్ అనే నిందితుడికి జీవిత కాలం జైలు శిక్ష విధించింది పోక్సో కోర్టు. ఈ తీర్పుతో కోపంతో ఊగి పోయాడు నిందితుడు. త‌న‌కు శిక్ష విధించ‌డాన్ని త‌ట్టుకోలేక కోపంతో జ‌డ్జిపై చెప్పు విసిరాడు క‌ర‌ణ్ సింగ్. దీంతో అత‌డిని న్యాయ‌వాదులు చిత‌క‌బాదారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో స‌ద‌రు నిందితుడు పోలీసుల‌పై హ‌త్యాయ‌త్నం చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source