Logo
Download our app
మేడారంలో దొంగలు హల్చల్
NEWS   Feb 13,2025 12:10 pm
మేడారంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న భక్తులను టార్గెట్ చేసి మెడలోని బంగారాన్ని అపహరిస్తున్నారు. పర్వతగిరి మండలం రోళ్లకల్ గ్రామానికి చెందిన పుష్పమ్మ అనే భక్తురాలి మెడలో పుస్తెలతాడును ఓ మహిళ కత్తిరించిందన్నారు. పుష్పమ్మ దొంగను పట్టుకోగా.. వారికి సంబంధించిన వారు వచ్చి బలవంతంగా విడిపించుకు పోయారన్నారు. కొంత బంగారం కూడా దొంగిలించినట్లు పుష్పమ్మ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source