వృద్ధురాలి మెడలో బంగారం దొంగతనం
NEWS Feb 12,2025 12:54 pm
కథలాపూర్ మండలం ఊట్పల్లిలో గజేల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి మధ్యాహ్నం బంగారు ఆభరణాలు లాక్కెళ్ళిన మహిళ దొంగలు విజువల్స్ సీసీ వీడులను పరిశీలించగా దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మహిళలు గ్రామంలోని అన్నివాడల్లో తిరిగారు. ఒంటరిగా ఉన్న లక్ష్మీ ఇంట్లోకి చొరబడి ఆమెను మైమరపించి మెడలోని బంగారు ఆభరణాలు లాకెళ్లారు.