Logo
Download our app
నేడు విద్యుత్ సరఫరాల అంతరాయం
NEWS   Feb 12,2025 06:43 pm
ములుగు : నేటి (గురువారం) ఉదయం 10:00 నుండి 04:00 గంటల వరకు ములుగు లోని ఫైర్ స్టేషన్ నియంత్రికలు  బండారుపల్లి రోడ్డు , కృష్ణ కాలనీ, DMHO ఆఫీసు, SP ఆఫీసు, అరవింద పాఠశాల పరిసర ప్రాంతములో, విద్యుత్తు మరమ్మత్తులు జరుగుతుంది. ఆ సమయాల్లో విద్యుత్ కు అంతరాయం కలుగుతుంది. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source