Logo
Download our app
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ డెలిగేట్
NEWS   Feb 12,2025 11:18 am
మల్లాపూర్ మండలం లోని పాతదాంరాజ్ పల్లి లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source