కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జువ్వాడి నరసింగరావు
NEWS Feb 12,2025 09:47 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లోని వేంపల్లి వెంకట్రావుపేట లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు. అనంతరం దేవుడిని దర్శించుకొని జాతరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.