Logo
Download our app
మార్కండేయ మందిర పునర్నిర్మాణం కొరకు విరాళం
NEWS   Feb 12,2025 04:14 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని పద్మశాలి సంఘ కోశాధికారి బేతు భాస్కర్ రూ. 50,016 విరాళంగా ఇచ్చి శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో రాజ పోషకులుగా సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source