ముక్క వారి కంటి ఆపరేషన్ సక్సెస్
NEWS Feb 12,2025 04:18 am
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ముక్కారూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ 160 మంది వృద్ధులకు ఆపరేషన్ విజయవంతమైందని ముక్కా వరలక్ష్మి తెలిపారు. బాధితుల యోగక్షేమములు అడిగి తెలుసుకుని వారి ఆపరేషన్ పరిశీలించి వచ్చిన వారందరికీ ఆమె చేతుల మీదుగా భోజనము వడ్డించారు.