Logo
Download our app
లో వోల్టేజీ సమస్యకు పరిష్కారం
NEWS   Feb 11,2025 09:19 am
కోరుట్ల పెద్దాపూర్ గ్రామంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా జగిత్యాల SE సాలియా నాయక్ ఆదేశాల మేరకు పెద్దాపూర్ లో అదనంగా 100KVA ట్రాన్స్ఫార్మర్ను బిగించారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఈ గంగారాం, కోరుట్ల ఏడీఈ ఆంజనేయరావు, కోరుట్ల రూరల్ ఏఈ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్థులు విద్యుత్ సిబ్బంది, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source