Logo
Download our app
ఓటర్ జాబితాను ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి
NEWS   Feb 11,2025 08:51 am
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల 2025 ఓటర్ జాబితాన మంగళవారం గంగాధర మండలం మధురానగరలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి రాజసులోచన ప్రదర్శించారు. దీంతో పల్లెల్లో ఆశావహుల సందడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలు కానున్నది.
⚠️ You are not allowed to copy content or view source