Logo
Download our app
ములుగులో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
NEWS   Feb 10,2025 03:39 pm
విద్యుత్ వినియోగ‌దారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు ములుగు ఏఈ. ఈనెల 11న మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఫైర్ స్టేష‌న్ ప‌రిధిలోని కృష్ణ కాల‌నీ, డీఎంహెచ్ఓ , ఎస్పీ ఆఫీసు, అర‌వింద పాఠ‌శాల ప్రాంతాల‌లో విద్యుత్ మ‌ర‌మ్మత్తులు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ స‌మ‌యాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తున్నామ‌ని, వినియోగదారులు గ‌మ‌నించాల‌ని సూచించారు. త‌మ‌తో స‌హ‌క‌రించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source