Logo
Download our app
పెళ్లికి హాజ‌రైన మంత్రి సీత‌క్క
NEWS   Feb 10,2025 10:34 am
ములుగు జిల్లా మైనారిటీ నాయకులు ఎండీ అజిత్ పాషా  బావమరిది హైమత్ పాషా  వివాహానికి రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో వారి నివాసంలో హాజరై నూతన వధూవరులను మంత్రి సీతక్క  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, సుమన్ రెడ్డి, రేఖ కళ్యాణి, మర్రి యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source