Logo
Download our app
కిర‌ణ్ రాయ‌ల్ పై విచార‌ణకు ఆదేశం
NEWS   Feb 10,2025 05:12 am
తిరుప‌తి జ‌న‌సేన పార్టీ ఇంఛార్జి కిర‌ణ్ రాయ‌ల్ పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న‌పై ఓ మ‌హిళ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని, రూ. కోటి తీసుకున్నాడ‌ని, ఇస్తాన‌ని చెప్పి ఇవ్వ‌డం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. విచార‌ణ పూర్త‌య్యేంత వ‌ర‌కు పార్టీకి దూరంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న మ‌హిళ వెనుక ఎవ‌రున్నారో తేల్చాలంటూ కిర‌ణ్ రాయ‌ల్ ఏఎస్పీని క‌లిశారు.
⚠️ You are not allowed to copy content or view source