Logo
Download our app
శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న అధికారులు
NEWS   Feb 08,2025 05:07 pm
బుచ్చయ్యపేట మండలంలోని దిబ్బిడి సచివాలయం పరిధిలో దిబ్బిడి, చిన్నఅప్పన్నపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం జరిగిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మండల స్పెషల్ ఆఫీసర్ గోపాలరాజు, ఎంపీడీఓ వి.విజయలక్ష్మి, ఈఓపిఆర్డి పి.విజయలక్ష్మిలు పాల్గొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం లో ఏపిఓ వరహాలు బాబు, పంచాయతీ కార్యదర్శిలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source