Logo
Download our app
బిజెపి విజయోత్సవ సంబరాలు
NEWS   Feb 08,2025 05:07 pm
కథలాపూర్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించిన సందర్భంగా గ్రామంలోని పార్టీ కార్యకర్తలు డీజే సౌండ్ తో డ్యాన్సులు చేస్తూ టపాకాయలు పేలుస్తూ కార్యకర్తల సీట్లు పంచుకుంటూ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని బూత్ లెవెల్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source