Logo
Download our app
సహకార సంఘం స్థలం లీజుపై జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు
NEWS   Feb 08,2025 05:06 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని న్యూబస్టాండ్ సమీపంలో గల సహకార సంఘం స్థలం లీజుపై జిల్లా సహకార సంఘం అధికారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సహకార సంఘం అధికారులు, పాలకవర్గం ఒక వ్యక్తికి లోపాయికారి ఒప్పందం చేసుకొని స్థలంను లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో ఉన్న రేకుల షెడ్డు తీసేసి భవన నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఆ స్థలం లీజు టెండర్ మళ్ళీ పిలవాలని ఆయన కోరారు.
⚠️ You are not allowed to copy content or view source