Logo
Download our app
ప్ర‌జా తీర్పు ను గౌర‌విస్తాం
NEWS   Feb 08,2025 10:17 am
ఢిల్లీ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తామ‌ని అన్నారు ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ . ఢిల్లీ ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. 70 సీట్ల‌కు గాను ఆప్ 23 సీట్ల‌కే ప‌రిమితమై అధికారాన్ని కోల్పోయింది. ఈ సంద‌ర్బంగా కేజ్రీవాల్ స్పందించారు. త‌మ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించుకుంటామ‌ని, ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పోషిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌ను ఇచ్చింద‌ని, అందుకే తాము ఓట‌మి పాల‌య్యామంటూ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source