Logo
Download our app
ఢిల్లీ పీఠం క‌మ‌లం కైవ‌సం
NEWS   Feb 08,2025 07:03 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో బీజేపీ స‌త్తా చాటుతోంది. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటేసింది. మొత్తం 70 స్థానాల‌కు గ‌నాఉ 38 సీట్ల‌కు పైగా కైవ‌సం చేసుకుంది. గ‌త 10 ఏళ్లుగా దేశ రాజ‌ధానిలో అధికారంలో ఉన్న ఆప్ కు కోలుకోలేని రీతిలో షాక్ త‌గిలింది. అవినీతి ఆరోప‌ణ‌లు, లిక్క‌ర్ స్కామ్, మురుగు నీరు, పేరుకు పోయిన పారిశుధ్యం , త‌దిత‌ర అంశాలు ఆప్ ప‌రాజ‌యం పొందేందుకు కార‌ణ‌మ‌య్యాయి. బీజేపీ అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది.
⚠️ You are not allowed to copy content or view source