జాతీయ ఉత్తమ పురస్కరానికి జామిల్ ఎంపిక
NEWS Feb 08,2025 06:55 am
జాతీయ ఉత్తమ పురస్కరానికి ఎల్లారెడ్డి కి చెందిన జామిల్ శనివారం ఎంపికయ్యారు. జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలుకూలూరు పేట లో ఆదివారం పురస్కారాన్ని అందజేయనున్నారు. కాగా జామిల్ కామారెడ్డి రక్త దాతల సమూహం అధ్యక్షులు గా కొనసాగుతున్నారు.