Logo
Download our app
డాక్టరేట్ పట్టా అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్
NEWS   Feb 08,2025 06:51 am
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కెప్టెన్ జగ్రామ్ అంతర్వేది డాక్టరేట్ పట్టా అందుకున్నారు. రసాయన శాస్త్రంలో, 'స్పెక్ట్రోస్కోపిక్ స్ట్రక్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బేరియం ఆక్సైడ్ కంటైనింగ్ జింక్ బోరేట్ గ్లాస్ సిస్టం డోపుడు విత్ ఆల్కలీ ఆక్సైడ్స్' అనే అంశంపై ప్రొఫెసర్ టి. గంగాధర్ మార్గదర్శకత్వంలో చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source