Logo
Download our app
\పేద విద్యార్థులకు అండగా వోడ్నల యాజ్ఞేశ్
NEWS   Feb 08,2025 06:56 am
గంగాధర మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన జి. శరణ్య, పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన టి. కీర్తన అనే ఇద్దరు పేద విద్యార్థుల స్కూల్ ఫీజును శుక్రవారం చొప్పదండి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల యజ్ఞేశ్ తన స్వంత ఖర్చులతో పాఠశాల ఫీజులు చెల్లించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆయనను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source