Logo
Download our app
386 నీరు చెట్టు విజిలెన్స్ కేసుల ర‌ద్దు
NEWS   Feb 07,2025 02:10 pm
ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 386 నీరు చెట్టు విజిలెన్స్ కేసుల‌ను ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్బంగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడును క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు నీటి పారుద‌ల శాఖ ఉద్యోగులు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఈ కేసులు న‌మోద‌య్యాయి. కోర్టుల చుట్టూ తిరిగినా ఫ‌లితం లేక పోయింది. త‌మ గోడు చెప్పుకోవ‌డంతో మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు సీఎం చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source