Logo
Download our app
మోసానికి చిరునామా కూట‌మి పాల‌న
NEWS   Feb 07,2025 03:27 am
మాజీ సీఎం జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. ఏపీలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో జ‌నాన్ని చంద్ర‌బాబు బురిడీ కొట్టించాడ‌న్నారు. ఏడు నెల‌ల పాల‌న‌కే జ‌నం విసిగి పోయార‌ని అన్నారు. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకోవ‌డంపై ఉన్నంత శ్ర‌ద్ద రాష్ట్రంపై ఉండ‌ద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని త‌న గుప్పిట్లోకి తెచ్చుకుని, కులాల పేరుతో విభజించి పాలిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త మొద‌లైంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source