విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
NEWS Feb 07,2025 02:31 am
నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు.