రేపటి నుండి మిషన్ భగీరథ మంచినీటి సరఫరా
NEWS Feb 06,2025 01:03 pm
మెట్ పల్లి పట్టణంలో రేపటి నుండి మంచినీటి సరఫరా ఫునఃప్రారంభం కానుంది. గత 4 రోజుల నుండి పైపులైనలలో సాంకేతిక లోపం వల్ల ఇబ్బందులు తలెత్తగా వాటిని పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు.
కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల పట్టణాలతో పాటు వివిధ గ్రామాలకు నీటి సరఫరా యధావిధిగా కొనసాగనుంది.