Logo
Download our app
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు
NEWS   Feb 06,2025 03:11 pm
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గెలస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఏర్పాటుతో పాటు నిరుద్యోగ యువతకు ఒక్క రూపాయికి భీమా సౌకర్యం కల్పించిన వ్యక్తి అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపించాలని కోరారు. ,
⚠️ You are not allowed to copy content or view source