కాపుల అభ్యున్నతికి పాటుపడతా
NEWS Feb 06,2025 10:48 am
కాపుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి యలమంచిలి నియోజకవర్గ అధ్యక్షులు బొగ్గు నానాజీ తెలియ జేశారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామపక పత్రం అందుకున్నారు. తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన నియోజకవర్గ కాపు నాయకులకు, రాష్ట్ర , జాతీయ కమిటీలకు ధన్యవాదాలు తెలిపారు నానాజీ.