Logo
Download our app
మద్దతివ్వండి.. అండగా నిలబడతాం
NEWS   Feb 06,2025 08:02 am
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి మద్దతుగా నిలవాలని, గెలుపొందిన తర్వాత నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్య అన్నారు.ఉమ్మడి నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌-మెదక్‌ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి అధ్యక్షతన జరిగింది.నిరుద్యోగుల, విద్యారంగ సమస్య పరిష్కారం కోసం బీజేపీని గెలుపించాలాన్నారు
⚠️ You are not allowed to copy content or view source