కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్
NEWS Feb 06,2025 06:40 am
తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సమగ్ర కుటుంబ సర్వే అద్భుతంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. సర్కార్ దృష్టిలో అందరూ ఒక్కటేనని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. పూర్తి పారదర్శకతతో ఇంటింటి సర్వే చేపట్డం జరిగిందన్నారు. కానీ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు.