Logo
Download our app
మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేత
NEWS   Feb 06,2025 01:26 am
BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దిన్ కుమారుడి వివాహం ఈనెల 10 వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. ఇట్టి వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ గజ్వేల్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని మాజీ సీఎం కేసీఆర్ కు వివాహ పత్రికను BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దిన్ అందించారు. ఆయన వెంట మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source