Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు బ‌ర్త్ డే విషెస్
NEWS   Feb 05,2025 02:17 pm
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవ‌ర్ద‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. రాజంపేట ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ ఎండీ ఆషు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆ అల్లాని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source