Logo
Download our app
19 నుంచి శ్రీశైలంలో మ‌ల్ల‌న్న‌ బ్రహ్మోత్సవాలు
NEWS   Feb 05,2025 10:57 am
క‌ర్నూలు జిల్లాలోని శ్రీ‌శైలంలో మ‌హా శివ రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు ఈవో. ఉత్స‌వాల‌లో భాగంగా సీఎం చంద్ర‌బాబు పాల్గొంటార‌ని పేర్కొన్నారు. 23న స్వామి, అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారని వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source