Logo
Download our app
ర‌షీద్ ఖాన్ వ‌ర‌ల్డ్ రికార్డ్
NEWS   Feb 05,2025 10:38 am
ఆఫ్గానిస్తాన్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ టి20 ఫార్మాట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా రికార్డ్ న‌మోదు చేశాడు. ఇప్ప‌టి దాకా రికార్డ్ న‌మోదు చేసిన విండీస్ బౌల‌ర్ డ్వేన్ బ్రావో రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ర‌షీద్ ఖాన్ 633 వికెట్లు తీశాడు. గ్కెర్‌బెర్హాలో పార్ల్ రాయల్స్‌తో జరిగిన MI కేప్ టౌన్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. మొత్తం 461 మ్యాచ్ లు ఆడాడు.
⚠️ You are not allowed to copy content or view source