Logo
Download our app
డ్రైవ‌ర్ మృతి ప‌ట్ల సీఎం సంతాపం
NEWS   Feb 05,2025 08:44 am
ముఖ్యమంత్రి చంద్ర‌బాబు వాహన శ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. ఆయ‌న‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌లో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్‌బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్ర‌భుత్వ ప‌రంగా అమీన్ ను ఆదుకుంటామ‌ని సీఎం భ‌రోసా ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source