Logo
Download our app
మంద‌కృష్ణ‌కు ఎమ్మెల్యేల స‌న్మానం
NEWS   Feb 05,2025 03:03 am
పద్మశ్రీ పురస్కారం పొందిన మందకృష్ణ మాదిగకు జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయనను కలిసి సన్మానించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source