Logo
Download our app
చ‌ర్ల‌ప‌ల్లి కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం
NEWS   Feb 04,2025 03:07 pm
హైద‌రాబాద్ లోని చ‌ర్ల‌ప‌ల్లి కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఫేస్-1లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఇత‌ర కంపెనీల‌కూ వ్యాపించ‌డంతో మంట‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. మంట‌ల ధాటికి ర‌సాయ‌న డ్ర‌మ్ములు పేలి పోతున్నాయి. ఈ మంట‌ల్లో కొంద‌రు కార్మికులు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ము కోవ‌డంతో స్థానికులు ఉక్కిరి బిక్కిర‌య్యారు. ఘ‌ట‌నా స్థ‌లానికి అగ్ని మాప‌క సిబ్బంది చేరుకుని మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source