Logo
Download our app
ఘనంగా కొండేపూడి జన్మదిన వేడుకలు
NEWS   Feb 04,2025 02:55 pm
అమలా పురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండేపూడి సత్యనారాయణ జన్మదిన వేడుకలు డాక్టర్ మెట్ల సత్య నారాయణ రావు భవన్ ప్రెస్ క్లబ్ హాల్ లో మంగళవారం జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ సభ్యుల ఆద్వర్యంలో కేకు కట్ చేసారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source